
Shani Nakshatra Transit: శని దేవుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్న నేపథ్యంలో ఈ 4 రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, వ్యాపారం, ప్రతిష్ట వంటి విషయాల్లో అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.





