
SBI Fixed Deposit : SBIలో 3 ఏళ్ల FDపై ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? సీనియర్ సిటిజన్లకు నిజంగా జాక్ పాట్..!
SBI Fixed Deposit : ఎస్బీఐ (SBI) కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్.. సీనియర్ సిటిజన్లు అయితే ఇప్పుడే FD ఖాతాను ఓపెన్ చేయొచ్చు. 3 ఏళ్ల FDలపై భారీ మొత్తంలో వడ్డీ





