
Ap Heavy Rain Alert: ఏపీకి అల్పపీడన ముప్పు.. గంటకు 60 కి.మీ వేగంతో గాలులు.. ఆదివారం భారీ వర్షాలు.. పలు జిల్లాలకు బిగ్ అల
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(Ap Heavy Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.






