
Revanth Reddy discusses Singapore investments, semiconductor opportunities, Musi revival and Net Zero Future City plans with Singapore delegation.సింగపూర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. తెలంగాణ పెట్టుబడులు, సెమీకండక్టర్లు, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీపై చర్చించారు.





