
రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు, మెట్రో ప్రాజెక్టులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ బుల్లెట్ రైళ్లు మంజూరు చేస్తామని, హబ్ కోసం భూమి కావాలని అడిగారు.




