
రాజీవ్ యువ వికాసం పథకం తొలి విడత ఆర్థిక సాయాన్ని నవంబర్ నుంచి అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో రూ.లక్షలోపు సాయం కోరిన వారికి తొలి విడతలోనే యూనిట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
N





