
రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) వివిధ పారా-మెడికల్ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు (CEN) 05/2026ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 590 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 14, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.





