
మెట్రోరైలు స్టేషన్ల నుంచి నేరుగా మాల్స్‌కు, కార్యాలయాలకు చేరుకునేందుకు స్కైవాక్స్‌ ఇప్పటికే ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఒక రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌నకు అనుసంధానిస్తూ స్కైవాక్‌ నిర్మించబోతున్నారు. ఎల్బీనగర్‌ మెట్రోరైలు స్టేషన్‌ నుంచి పక్కనే 3,576 ఫ్లాట్లతో నిర్మితమవుతున్న వాసవి ఆనంద నిలయం గేటెడ్‌ కమ్యూనిటీకి నేరుగా చేరుకునేందుకు వీలుగా నిర్మించే స్కైవాక్‌ నిర్మాణానికి చట్టబద్ధ అనుమతులు లభించాయని వాసవి గ్రూప్‌ సీఎండీ యెర్రం విజయ్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు..





