
ఇంటర్నెట్‌డెస్క్‌: వడ్డీ రేట్లను పెంచుతూ యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. దీనిని పెంచడం 2023 తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. దీంతో వడ్డీ రేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి పెరిగినట్లు అయింది.




