
గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో ‘గోల్డ్ ప్రిన్స్’ వినాయకుడిని ప్రతిష్ఠించారు. 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్‌తో తయారు చేసిన ఈ విగ్రహంలో 3,38,000 అమెరికన్ డైమండ్లనూ అమర్చారు. ఉప్పుగూడ ప్రాంతంలోని లలితాబాగ్‌లో మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా ‘వికసిత్ భారత్ గణేశ్‌’ను ఏర్పాటు చేసింది. 👉 వీడియో





