
Penny stock: స్టాక్ మార్కెట్లో ఓ పెన్నీ స్టాక్ సంచలన సృష్టిస్తోంది. కేవలం ఆరు నెలల కాలంలోనే ఏకంగా 176 శాతం మేర ర్యాలీ చేసింది. లక్ష రూపాయల పెట్టుబడిని రూ. 2.76 లక్షలకు చేసింది. ఇప్పుడు అంతర్జాతీయంగా వ్యాపార విస్తరణతో ఫోకస్లోకి వచ్చింది. అదే ఎన్హెచ్సీ ఫుడ్స్ లిమిటెడ్ కంపెనీ స్టాక్. ఈ స్టాక్ ప్రస్తుతం 2 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్ గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం.
Recommended for you

politicsయెమెన్లో యుద్ధం మళ్లీ ఉధృతం



