
ఫస్ట్ మూవీతోనే మురిపించిన వారికి సెకండ్ సినిమా అగ్నిపరీక్ష లాంటిది. ఆ ఎగ్జామ్ లో పాసవ్వకుంటే జనం అదోలా చూస్తారు. అలాంటి పరీక్షలో ఈ మధ్య కొందరు టాలీవుడ్ డైరెక్టర్స్ బోల్తా కొట్టారు. దాంతో రెండో సినిమా తీస్తోన్న శ్రీకాంత్ ఓదెల వైపు సినీ ఫ్యాన్స్ చూపు సాగుతోంది.





