ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీల సమన్వయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీల సమన్వయంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivas) కీలక వ్యాఖ్యలు చేశారు
Palla Srinivas: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కూటమిలో టికెట్ల కేటాయింపు, పార్టీల సమన్వయంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivas) అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమకు స్థానిక పోరు కంటే సార్వత్రిక ఎన్నికల లక్ష్యాలే ముఖ్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో కేవలం గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్న సమర్థులైన అభ్యర్థులకే టికెట్లు కేటాయిస్తామని, ఇందులో ఎలాంటి మినహాయింపులు
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి