Oppo K14 Plus Launch : ఒప్పో కె14 ప్లస్ ఫోన్ వచ్చేసింది. రూ. 30వేల లోపు ధరలో ఈ ఒప్పో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ డేట్ ఎప్పుడో తెలుసా?
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Oppo K14 Plus Launch : ఒప్పో కె14 ప్లస్ ఫోన్ వచ్చేసింది. రూ. 30వేల లోపు ధరలో ఈ ఒప్పో ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ డేట్ ఎప్పుడో తెలుసా?
8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్, 4K వీడియో రికార్డింగ్ 8,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ 5,000mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇ-స్టోర్‌లో రూ. 4వేలు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ Oppo K14 Plus Launch : ఒప్పో నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో ఒప్పో K14 ప్లస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. రూ. 30వేల లోపు ధరలో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్సెట్, 1.5K 144Hz అమోలెడ్ డిస్ప్లే, 6 ఏళ్ల వరకు లైఫ్ అందించే 8,000mAh బ్యాటరీ, 4K వీడియోతో 50MP OIS మె
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి