
ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఆరోగ్యంగా, సుదీర్ఘకాలం జీవించాలని ఆకాంక్షించారు.లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీజీకి..





