
టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి'. ఈ చిత్రంలో రమ్యకృష్ణ 'కమలారెడ్డి' అనే అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసి సర్ప్రైజ్ ఇచ్చింది.




