Lightning Strike Phone Tips: పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చా? దీనిపై చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. అయితే వైర్లెస్ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం..
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Lightning Strike Phone Tips: పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చా? దీనిపై చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. అయితే వైర్లెస్ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం..
Lightning Strike Phone : పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చా? దీనిపై చాలామందిలో అనుమానాలు ఉన్నాయి. అయితే వైర్లెస్ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించడం సాధారణంగా సురక్షితమేనని నిపుణులు పేర్కొంటున్నారు. కానీ, ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టి ఉపయోగించడం మాత్రం ప్రమాదకరం. మొబైల్ ఫోన్లు పిడుగులను ఆకర్షిస్తాయనేది ఒక అపోహ మాత్రమే. రేడియో తరంగాలు పవర్‌ను ప్రసారం చేయవు. అదేవిధంగా మొబైల్ ఫోన్లలో ఉండే లోహం పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. Also Read : గోదావరిఖనిలో యువతి ఆత్మహత్య కేసు
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి