
హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ( KTR ) పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈనెల 7న అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో హాజరుకావాల్సిందిగా నోటీసులు ఇవ్వడంతో సోమవారం వీరిద్దరూ హాజరయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలు, వారి పాత్రపై పోలీసులు ఆరా తీయనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




