
ఈ ఏడాది మే నెలలో వెల్లడైన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. హ్యాట్రిక్ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీెఎంసీ ఓటమిపాలైంది. దీదీ ఎమ్మెల్యేగానూ ఓడిపోయారు. అయితే నందిగ్రామ్ ఉపఎన్నికలో ఆమె పోటీ చేసి గెలిచి తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతారని తృణమూల్ శ్రేణులు ఆశించాయి. కానీ అధికారం కోల్పోయిన మమత.. అసెంబ్లీకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. నందిగ్రామ్ స్థానానికి సంచిత ప్రధాన్‌ను టీఎంసీ అభ్యర్థిగా ప్రకటించింది.





