
Renowned economist Jeffrey Sachs predicts India will overtake the US within the next 25 years and has potential to become the worlds No. 1 economy this century. రాబోయే 25 ఏళ్లలో భారత్ అమెరికాను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతుందని ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ అంచనా వేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.






