
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య, ప్రముఖ బ్రిటిష్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ జెమీమా గోల్డ్‌స్మిత్ (52) తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆమె ఐర్లాండ్‌కు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య, ప్రముఖ బ్రిటిష్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ జెమీమా గోల్డ్‌స్మిత్ (52) తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆమె ఐర్లాండ్‌కు చెందిన మల్టీ-మిలియనీర్ ఫైనాన్షియర్ కామెరాన్ ఓ'రైల్లీ (62)ని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకను కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరై, నిరాడంబరంగా జరిపించారు. జెమీమా సోదరుడు బెన్ గోల్డ్‌స్మిత్ భార్య, జెమీమా జోన్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వివాహాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ఆమె తన భర్తతో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన ఫొటోను షేర్ చేస్తూ,


