
వివిధ రంగాలకు చెందిన 60 మంది ప్రముఖుల విజయ ప్రస్థానాలతో హైబిజ్ టీవీ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించింది. కాఫీ టేబుల్ బుక్ పేరుతో తీసుకొచ్చిన ఈ పుస్తకంలో 60 మంది ప్రముఖుల వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలు, వారి నాయకత్వ లక్షణాలు, సాధించిన విజయాలను ఇందులో పొందుపరిచారు.





