
హైదరాబాద్లోని గోషామహల్లో ప్రతిష్ఠించిన 'లాల్బాగ్చా రాజా గణేశ్-2026' విగ్రహంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని వారు విజ్ఞప్తి చేశారు.గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో..





