
ఇచ్ఛాపురం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో ఓటర్లను కులాల వారీగా విభజించినట్లు కమిషనర్ నల్లి రమేష్ తెలిపారు. ఈ పురపాలక సంఘం పరిధిలో మొత్తం ఓటర్లు 31,452 మంది ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లుగా పునర్విభజన చేశారు. అలానే జాబితాలను ప్రజల పరిశీలన కోసం పుర కార్యాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచామన్నారు. అభ్యంతరాలు, సూచనలు ఉంటే 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆయన కోరారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Found this helpful?