వరంగల్లోని మామునూరులో నిర్మించనున్న విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

వరంగల్లోని మామునూరులో నిర్మించనున్న విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: V6 Velugu లో చూడండి