
ఆసియా క్రీడలు మరో రెండ్రోజుల్లో ఆరంభంకానున్నాయి.. కానీ భారత ఆట గురువారమే మొదలవనుంది. టెక్‌బాల్‌ పురుషుల డబుల్స్‌లో డెక్లాన్‌ గొన్‌సాల్వెస్, మహ్మద్‌ అనాస్‌ పతక వేట ఆరంభించనున్నారు. ఈ ఆటలో భారత్‌ నుంచి మొత్తం ముగ్గురు బరిలో ఉన్నారు. మరి ఈ టెక్‌బాల్‌ ఎలా ఆడతారో చూద్దామా..! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





