
చేతికి స్మార్ట్‌వాచ్ పెట్టుకున్నప్పుడు సమయం చూడటంతో పాటు కాల్స్, ఆరోగ్యం, సందేశాల వివరాలు తెలుసుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి ఫీచర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. Fire-boltt Axiom 2026 మాత్రం రూ.1,699కే ఎన్నో సదుపాయాలను అందిస్తోంది. పెద్ద AMOLED తెర, కాలింగ్ సౌకర్యం, ఐదు రోజుల బ్యాటరీ దీని ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి.




