
సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెల రోజుల్లోపు ఉద్యోగులను సచివాలయానికి ఆహ్వానించి పే స్కేల్ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీలు నీటిమూట





