
మన టాలీవుడ్ వరుస విజయాల చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒక్క తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా లెవెల్లో తమదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. ఇలా కోలీవుడ్ లో కూడా సాలిడ్ హిట్స్ అందుకుంటూ వెళుతున్న తమ నుంచి చాలా కాలంగా యంగ్ హీరో ధృవ్ విక్రమ్ కలయికలో సినిమా కోసం వింటూనే ఉన్నాము. ఇక ఫైనల్ గా ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ తాజాగా అందించారు. దర్శకుడు కరణ్





