
అసెంబ్లీ గేట్ నంబర్–3 వద్ద ఈ నెల 7న చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్రెడ్డి, పీఆర్వో మహేశ్ సోమవారం సైఫాబాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.





