
జగిత్యాల(Jagitial) జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మరోసారి తన ప్రతిభను చాటారు. వినాయక చవితి(Ganesh chaturthi) సందర్భంగా గుండు సూదిపై మట్టి వినాయకుడిని తయారుచేసి ఔరా అనిపించారు. ఈ విగ్రహం తయారీకి 10గంటల సమయం పట్టిందని.. దీనిలో గుండు సూది, మట్టి, వాటర్ కలర్స్ వాడినట్లు దయాకర్ తెలిపారు. ఈ వార్త చదివారా: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన బడా గణేశ్.. గవర్నర్‌ దంపతుల తొలిపూజ