
న్యూఢిల్లీ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ న్యూఢిల్లీ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వారు అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై భారత్ స్వరం గతంలో కంటే ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో మరియు గౌరవంతో వినిపిస్తున్నది అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సోమవారం చంద్రబాబు ‘ఎక్స్ (ట్విట్టర్)’ వేదికగా స్పందిస్తూ,





