
వినూత్నమైన ఆలోచనతో పర్యావరణహిత బొజ్జ గణపయ్యను ఆవిష్కరించారు జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని శ్రీజ. ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన ఒక్క రోజులోనే పూర్తిగా కరిగి జలచరాలకు ఆహారంగా మారుతుంది. మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వార్త చదివారా: రోశయ్య దూరదృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్‌: రేవంత్‌రెడ్డి






