ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డీఎస్సీ క్రీడా కోటా వివాదం ధర్నాకు దిగిన అంబటి రాంబాబు(Ambati Rambabu)పై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డీఎస్సీ క్రీడా కోటా వివాదం ధర్నాకు దిగిన అంబటి రాంబాబు(Ambati Rambabu)పై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు.
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డీఎస్సీ క్రీడా కోటా వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద నిరసన, ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు విరుచుకుపడ్డారు. అనుమతి లేకుండా విజయవాడకు బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)ను కాజా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ధర్నాకు దిగిన అంబటి రాంబాబుతో పాటు మరొక 15 మంది నేతలపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కే
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి