హీరో సత్యదేవ్ తో స్పెషల్ చిట్ చాట్
Actor ProfileActor

హీరో సత్యదేవ్ తో స్పెషల్ చిట్ చాట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హీరో సత్యదేవ్ తో స్పెషల్ చిట్ చాట్
Chitrajyothy13 Jul 2026
హీరో సత్యదేవ్ తో స్పెషల్ చిట్ చాట్

వైవిధ్యభరితమైన పాత్రలు చేసిన సత్యదేవ్ తన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్' గురించి, కెరీర్ గురించి చెప్పిన విశేషాలు తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు, కథానాయకుడు సత్యదేవ్ (Satyadev). చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన సత్యదేవ్ ఇవాళ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 'రావు బహదూర్' (Rao Bahadur) విడుదల కాబోతున్న సందర్భంగా ఏబీయన్ ఆంధ్రజ్యోతి ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్. చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ