హీరోయిన్ ఇంట్లో డెడ్ బాడీ కలకలం.. స్పందించిన కన్నడ నటి కృషి తాపండ.. ఏమనిందంటే
Actor ProfilePolitician

హీరోయిన్ ఇంట్లో డెడ్ బాడీ కలకలం.. స్పందించిన కన్నడ నటి కృషి తాపండ.. ఏమనిందంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హీరోయిన్ ఇంట్లో డెడ్ బాడీ కలకలం.. స్పందించిన కన్నడ నటి కృషి తాపండ.. ఏమనిందంటే
Zee Telugu16 Aug 2026
హీరోయిన్ ఇంట్లో డెడ్ బాడీ కలకలం.. స్పందించిన కన్నడ నటి కృషి తాపండ.. ఏమనిందంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Krishi Thapanda First Statement over vaishak Found Dead tragedy: బిగ్ బాస్ ఫెమ్ కన్నడ నటి కృషి తాపండ బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్ నివాసంలో ఇటీవల వైశాఖ్ అనే బిజినెస్ మెన్ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత దీనిపై రకరకాల ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొంత మంది వైశాఖ్ , కృషి తాపండ మధ్య అఫైర్ నడుస్తుందని ప్రచారం చేశారు. మరికొంత మంది కృషి తాపండ కోసం తన కుటుంబంతో కూడా వైశాఖ్ దూరంగా నటి ఇంట్లో ఉంటున్నాడని, ఏదో గొడవలతో ఈ విధంగా సూసైడ్ చేసుకుని ఉండొచ్చని ప్రచారం చేశారు. మొత్తంగా ఈ రూమర్స్ పై నటి కృషి తాపండ స్పందించారు. ఈ క్రమంలో తన ఇన్ స్టాలో భావొద్వేగంతో కూడిన పోస్ట్ ను పెట్టారు. గత కొన్ని రోజులుగా తాను తన క్లోజ్ ఫ్రెండ్ వైశాఖ్ సూసైడ్ పై చాలా బాధలో ఉన్నానని చెప్పుకొచ్చారు. కానీ కొంత మంది మాత్రం దీనిపై లేనిపోని రూమర్స్, అసత్య కథనాలు రాస్తున్నారని ఎమోషనల్ అయ్యారు . మొదట్లో దీనిపై పెద్దగా స్పందించకూడదని భావించినట్లు చెప్పారు. కానీ మౌనంగా ఉంటే వారు వ్యాప్తి చేస్తున్న వదంతులు, ఊహగానాలు నిజం అనుకునే సిట్యువేషన్ ఉండటం వల్ల క్లారిటీ ఇచ్చేందుకు స్పందించాల్సి వచ్చిందన్నారు. అసలు తాను ఇలాంటి పోస్ట్ పెడతానని ఎన్నడు అనుకొలేదన్నారు . మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నానని చెప్పారు. తన క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడని దయచేసి అందరిని శాంతిగా ఉండనివ్వండని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే