
Andhra Jyothy•11 Jun 2026
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నిలిచిపోయిన తాగునీటి సరఫరాభాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) అధికారులు అలర్ట్ జారీ చేశారు. తాగునీటిని సరఫరా చేసే మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడినట్లు తెలిపారు.