
NTV Telugu•12 Jun 2026
హైదరాబాద్ లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్CM Revanth Reddy Flight Diverted: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో బెంగళూరుకు మళ్లించాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న...