
Eenadu•13 Sept 2026
హైదరాబాద్ లో పర్యావరణహితంగా మురుగునీటి శుద్ధిహైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని వందశాతం శుద్ధి చేయడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా ఫతేనగర్ వద్ద కూకట్‌పల్లి నాలాపై పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు. జపాన్‌కు చెందిన యూరోక్లీన్ టీబీఆర్ సంస్థతో కలిసి జైకా నిధులతో ఏడాది నుంచి మురుగునీటి శుద్ధిపై పనిచేస్తున్న హైదరాబాద్ సీవరేజ్ బోర్డు ప్రయోగాలు నిర్వహిస్తోంది. రసాయనాల వినియోగం లేకుండా పర్యావరణ హితంగా శుద్ధి చేస్తున్న ఈ ప్లాంట్‌ను జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి పరిశీలించారు. ఈ టెక్నాలజీని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మురుగునీటి ప్రధాన నాలాలపై అమలు చేయనున్నట్లు చెబుతోన్న జలమండలి ఎండీ అశోక్‌రెడ్డితో ముఖాముఖి. ఈ వార్త చదివారా: 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం.. సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగ పోస్ట్