హైదరాబాద్ తో మ్యాచ్ .. వరంగల్ బ్యాటింగ్
Actor ProfilePolitician

హైదరాబాద్ తో మ్యాచ్ .. వరంగల్ బ్యాటింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ తో మ్యాచ్ .. వరంగల్ బ్యాటింగ్
Sakshi28 Aug 2026
హైదరాబాద్ తో మ్యాచ్ .. వరంగల్ బ్యాటింగ్

తెలంగాణ టీ20 (టీజీ20) లీగ్‌- 2026లో భాగంగా బుధవారం నాటి మధ్యాహ్నం మ్యాచ్‌లో వరంగల్‌ వారియర్స్‌, హైదరాబాద్‌ ఇ- చాంపియన్స్‌ తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన వరంగల్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తుదిజట్లు వరంగల్‌ అమన్‌ రావు పేరాల (కెప్టెన్‌), భవేశ్‌ సేత్‌ (వికెట్‌ కీపర్‌), రిషికేత్‌ సిసోడియా, హర్షిత్‌ చౌదరి, మురుగన్‌ అభిషేక్‌, ఆది మణి కిరణ్‌, శౌనక్‌ కులకర్ణి, ముదస్సర్‌ హుసేన్‌, పల్లెపాటి క్రాంతి, సుంకరి ధీరజ్‌, సల్మాన్‌ ఖాన్‌. హైదరాబాద్‌ అభిరథ్‌ రెడ్డి మందాడి (కెప్టెన్‌), సాయి వికాస్‌ రెడ్డి, గడుగు గణేశ్‌, వైష్ణవ్‌ రెడ్డి, ప్రణవ్‌ వర్మ, అరవింద్‌ (వికెట్‌ కీపర్‌), అజయ్‌ దేవ్‌ గౌడ్‌, దేవ్‌ మెహతా, అఖిల్‌ రాథోడ్‌, ఎంఏ షణ్ముఖ. ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు) ప్రేమలో పడిన యంగ్ హీరోయిన్.. ప్రియుడు ఇతడే (ఫొటోలు) సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌.. (ఫోటోలు) అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌ జులైలో భారీ వర్షాలు! బంగాళాఖాతంలో రెండు అల్ప పీడనాలు 540 మంది చనిపోతే చలించని బాబు రెండు కాడెద్దులు చనిపోతే మాత్రం... జగన్ సెటైర్లు నవ్వులే నవ్వులు పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్ ప్రశ్న రావణ్ శవం ఇవ్వం.. బూడిద ఇవ్వం.. దమ్ముంటే అధికారిక ప్రకటన చేయండి!