
SkyC Media•11 Jun 2026
హైడ్రాకు హిట్లరే స్ఫూర్తి.. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బెంగళూరు వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. జూన్ 6,న జరిగిన 'ది హిందూ హడిల్ 2026' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.