
Eenadu•14 Jul 2026
సముద్రం అడుగున డేటా సెంటర్ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పవన విద్యుత్తుతో నడిచే డేటా సెంటర్‌ను చైనా నీటి అడుగున ఏర్పాటుచేసింది. షాంఘై తీరంలోని ఈ డేటాసెంటర్ భూమిపై ఉన్న డేటాసెంటర్లతో పోలిస్తే ఐదోవంతు తక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. నీటి వినియోగం అత్యల్పం. మే నెలలో ప్రారంభమైన షాంఘై లింగాంగ్ సముద్రగర్భ డేటాసెంటర్ ప్రాజెక్టు 24 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా కమ్యూనికేషన్స్ కన్‌స్ట్రక్షన్ సంస్థ, హైక్లౌడ్ టెక్నాలజీలు సంయుక్తంగా దీన్ని ఏర్పాటుచేశాయి. 👉మరిన్ని వివరాలు సముద్రం అడుగున ‘డేటా సెంటర్’