సమంత ప్రెగ్నెంట్.. మీడియా ముందు ఆ మాట చెప్పేసిన హీరోయిన్
Actor ProfilePolitician

సమంత ప్రెగ్నెంట్.. మీడియా ముందు ఆ మాట చెప్పేసిన హీరోయిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమంత ప్రెగ్నెంట్.. మీడియా ముందు ఆ మాట చెప్పేసిన హీరోయిన్
Zee Telugu20 Jun 2026
సమంత ప్రెగ్నెంట్.. మీడియా ముందు ఆ మాట చెప్పేసిన హీరోయిన్

Samantha Pregnant:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సినిమాతో ఆమె నిర్మాతగా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. విడుదలైన మొదటి రోజే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించిందని సమాచారం. దీంతో చిత్ర బృందం విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో సమంత తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పాల్గొంది. అయితే ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఆ ఫొటోల్లో సమంత తెలుపు రంగు టీ-షర్ట్ ధరించి కనిపించింది. ఆమె లుక్ చూసిన కొందరు అభిమానులు సమంత గర్భవతిగా ఉన్నారేమో అని ఊహాగానాలు మొదలుపెట్టారు. అంతేకాకుండా కేక్ కటింగ్ సమయంలో సమంత కత్తి పట్టకుండా ఉండడం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సమంత మీడియా ముందు నేను నైఫ్ పట్టుకోకూడదు అని అనింది. సాధారణంగా రాజ్ ఫ్యామిలీ కొన్ని పద్ధతులు పాటిస్తారు అని.. ఆయన గత వీడియోలు చూస్తే అర్థమవుతుంది. కొన్ని భారతీయ సంప్రదాయాల ప్రకారం గర్భిణీ మహిళలు కొన్ని సందర్భాల్లో కత్తి పట్టడం నివారిస్తారని సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు. దీంతో సమంత ప్రెగ్నెన్సీ వార్తలకు మరింత ఊతం లభించింది. అయితే ఈ విషయంపై సమంత లేదా రాజ్ నిడిమోరు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ప్రస్తుతం వస్తున్న వార్తలు, సోషల్ మీడియా చర్చలు కేవలం ఊహాగానాలుగానే చూడాలి. అధికారికంగా ప్రకటించే వరకు ఈ వార్తలపై స్పష్టత రావడం కష్టం. సమంత, రాజ్ నిడిమోరు గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుని, గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి జంటకు అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి వార్త కూడా వెంటనే వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, దర్శకురాలు నందినీ రెడ్డి తెరకెక్కించిన ‘మా ఇంటి బంగారం’