సమంత ఇంటికి 'బంగారుబాబు' వస్తాడా? 'బంగారుపాప' వస్తుందా
Actor ProfilePolitician

సమంత ఇంటికి 'బంగారుబాబు' వస్తాడా? 'బంగారుపాప' వస్తుందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సమంత ఇంటికి 'బంగారుబాబు' వస్తాడా? 'బంగారుపాప' వస్తుందా
Chitrajyothy26 Jul 2026
సమంత ఇంటికి 'బంగారుబాబు' వస్తాడా? 'బంగారుపాప' వస్తుందా

ప్రెగ్నెన్సీ రాగానే ఒకప్పుడు అందాల తారలు బయటకు రావడానికే భయపడిపోయేవారు. కాలం మారింది. 'బేబీ బంప్స్' ప్రదర్శించడమే ఫ్యాషన్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ రాగానే ఒకప్పుడు అందాల తారలు బయటకు రావడానికే భయపడిపోయేవారు. కాలం మారింది. 'బేబీ బంప్స్' ప్రదర్శించడమే ఫ్యాషన్ అయిపోయింది. ఈ మాటలు ఎందుకు చెబుతున్నామో ఊహించేశారుగా. పదండి ముందుకు.. మెటర్నిటీ లీవ్ కావాలట...! సమంత టైటిల్ రోల్ పోషించిన 'మా ఇంటి బంగారం' మూవీ అనూహ్య విజయం సాధించింది... తాము ఊహించిన దానికన్నా మిన్నగా ఈ చిత్రం విజయం సాధించినందుకు సమంత, చిత్ర దర్శకురాలు నందినీ రెడ్డి క్లౌడ్ నైన్ లో తేలిపోతున్నారు... ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో సమంత 'బేబీ బంప్ తో కనిపించారు... ఆమె భర్త రాజ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చారు... అందువల్ల ఇద్దరికీ విజయోత్సవంలో పాలుపంచుకున్న వారందరూ 'కంగ్రాట్స్' చెప్పారు... ఇక తాను 'మెటర్నిటీ లీవ్' తీసుకోవాలని సమంత అన్నారు... అంటే కొన్నాళ్ళు సమంత సినిమాలకు దూరంగా ఉంటారన్న మాట... 'మా ఇంటి బంగారం' మూవీ హిట్ అయిన సమయంలో సమంత 'బేబీ బంప్ తో కనిపించడంతో సినీ జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు... అదన్నమాట సంగతి...! ఒకప్పుడు అందాల తారలు పెళ్ళి చేసుకున్నా, దానిని బహిరంగ పరచడానికి అంతగా ఇష్టపడేవారు కారు. ఎందుకంటే అప్పట్లో పెళ్ళయిన హీరోయిన్స్ కు స్టార్ డమ్ తగ్గుతుందని భావించేవారు. ఇక గర్భం దాల్చినప్పుడు అసలు బయటకు అడుగుపెట్టేవారు కారు. ఎక్కడ తమకు దిష్టి తగులుతుందో అన్న భయం కావచ్చు. అయితే 1991లో హాలీవుడ్ భామ డెమీ మూర్ తన ప్రెగ్నెన్సీ లోనే నగ్నంగా 'వేనిటీ ఫెయిర్ అనే మేగజైన్ కవర్ పై దర్శనమిచ్చింది. అప్పటి నుంచీ హాలీవుడ్ భామలు మరికొందరు అదే తీరున 'బేబీ బంప్స్'తో కవర్స్ పైకెక్కి అలరించారు. మన దేశంలోనూ దీపికా పడుకోణె, అలియా భట్, కరీనా కపూర్, బిపాషా బసు