Samayam Telugu•12 Jun 2026
సోమవతి అమావాస్య వేళ ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదుసోమవతి అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే మీకు ప్రతికూల ఫలితాలొస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పర్వదినాన పవిత్రమైన గంగానదిలో స్నానం చేయాలి లేదా...