స మంత 'మా ఇంటి బంగారం' తొలి రోజు కలెక్ష న్ ఎంతో తెలుసా
Actor ProfilePolitician

స మంత 'మా ఇంటి బంగారం' తొలి రోజు కలెక్ష న్ ఎంతో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
స మంత 'మా ఇంటి బంగారం' తొలి రోజు కలెక్ష న్ ఎంతో తెలుసా
10TV Telugu20 Jun 2026
స మంత 'మా ఇంటి బంగారం' తొలి రోజు కలెక్ష న్ ఎంతో తెలుసా

Maa Inti Bangaram collections : సమంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న(జూన్ 19న ) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా తొలి రోజున రూ.13.15 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. ప్రముఖ దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ చిత్రాన్ని నిర్మించింది. ఓ బేబీ చిత్రం త‌రువాత స‌మంత‌, నందిని రెడ్డి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకోవ‌డంతో ఈ మూవీ పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. Allu Arjun : అభిమాని కోరికను నెరవేర్చి మరోసారి మనసులు గెలుచుకున్న అల్లు అర్జున్‌ గౌతమి, శ్రీలక్ష్మి, శ్రీముఖి, గుల్షన్ దేవయ్య కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఇక ఈ రోజు శ‌నివారం, రేపు ఆదివారం కావ‌డంతో ఈచిత్ర క‌లెక్ష‌న్లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. Klin Kaara Birthday : క్లిన్ కారా కొణిదెల బ‌ర్త్ డే.. పాత ఫోటోలు వైర‌ల్‌.. BLOCKBUSTER BANGAARAM ❤‍🔥 #MaaIntiBangaaram's rampage at the box office with a DAY 1 GROSS of 13.15 CRORES WORLDWIDE 🔥 Watch the BLOCKBUSTER 𝐒𝐀𝐌BHAVAM today ❤‍🔥 Book your tickets now! 🎟️ @Samanthaprabhu2 #RajNidimoru… — Tralala Moving Pictures (@TralalaPictures) June 20, 2026