సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు
Actor ProfileActor

సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు
Sakshi18 Jul 2026
సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు

హీరో సందీప్‌ కిషన్, హీరోయిన్‌ మిథిలా పాల్కర్, నటుడు మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘సూపర్‌ సుబ్బు’. మల్లిక్‌ రామ్, రమేష్‌ ఎలిగేటి, శివాని ధోబాల్‌ రచించిన ఈ సిరీస్‌కు మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో గెటప్‌ శ్రీను, మానస చౌదరి, జీవన్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించారు. చిలకా ప్రోడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజీవ్‌ చిలకా, భరత్‌ లక్ష్మీపతి నిర్మించిన ఈ సిరీస్‌ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ‘సూపర్‌ సుబ్బు’ సిరీస్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) పులివెందులలో రెండో రోజు వైఎస్‌ జగన్‌ పర్యటన (ఫొటోలు) ముద్దుల కూతురితో బిగ్‌బాస్ శివజ్యోతి (ఫొటోలు) సమంతతో రాహుల్ రవీంద్రన్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు) మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. కాన్వాయ్ అపి మరీ... సిగ్గులేదా పవన్ కళ్యాణ్... నువ్వింతలా దిగజారిపోతావ్ అని జన్మలో అనుకోలేదు CI నాగరాజు పాత్రదారుడు మాత్రమే... సూత్రదారులు ఎవరంటే...? పొన్నవోలు కీలక వ్యాఖ్యలు