స్పైడర్ మ్యాన్ ’ ట్రైలర్ వచ్చేసింది
Actor ProfileActor

స్పైడర్ మ్యాన్ ’ ట్రైలర్ వచ్చేసింది

Total News1
Movie Updates0
Sources1
స్పైడర్ మ్యాన్ ’ ట్రైలర్ వచ్చేసింది
Eenadu18 Jun 2026
స్పైడర్ మ్యాన్ ’ ట్రైలర్ వచ్చేసింది

స్పైడర్‌ మ్యాన్‌ సిరీస్‌లో కొత్త సినిమా ‘స్పైడర్‌ మ్యాన్‌ - బ్రాండ్‌ న్యూ డే’ ట్రైలర్‌ విడుదలైంది. ఈ చిత్రానికి డెస్టిన్‌ డేనియల్‌ క్రెటాన్‌ దర్శకత్వం వహించగా.. టామ్‌ హాలండ్‌, జెండాయా ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్‌లో స్పైడర్‌ మ్యాన్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జులై 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లిష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. ‘స్పైడర్‌ మ్యాన్‌’ ట్రైలర్‌ వచ్చేసింది