సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Actor ProfileActor

సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources1
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy20 Nov 2026
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ యోధుడిగా కనిపించనున్నారు. 2027 మార్చి తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తో్న్న మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ నెల 20 నుంచి ‘గుంటూరు కారం’ సెట్‌లో ఓ మాస్ పాట చిత్రీకరించనున్నారు. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొననున్నారు. నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మేకర్స్ చెప్పిన కథ నచ్చడంతో భాగ్యశ్రీ ఓకే చెప్పారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘శ్రీనివాస మంగాపురం’ ఫెయిల్యూర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి స్వీకరించారు. ఈ సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని చెబుతూ త్వరలోనే అందరికీ నచ్చే మంచి చిత్రంతో తిరిగొస్తానని చెప్పారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని.. ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిందన్నారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూడండి. అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి ‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే

సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy26 Oct 2026
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! మెగాస్టార్ చిరంజీవి అంటేనే ఫైట్స్‌కు కేరాఫ్ అడ్రస్.. ఏడు పదుల వయసులోనూ చిరంజీవి యాక్షన్ సీక్వెన్స్ కోసం చూపించిన డెడికేషన్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. ‘మెగా158’ కోసం రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ డిజైన్ చేసిన భారీ ఫైట్ సీక్వెన్స్ నిమిత్తం వర్షంలో ఏకధాటిగా 12 గంటల పాటు చిరంజీవి షూటింగ్‌లో పాల్గొన్నారు. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. తనయుడి లాంచ్ బాధ్యతలను బాలకృష్ణ.. సందీప్ రెడ్డి వంగా చేతిలో పెట్టినట్లు టాక్ నడుస్తోంది. అక్కినేని అఖిల్, సమంత మధ్య సోషల్ మీడియాలో కనిపిస్తోన్న బాండింగ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 'లెనిన్' టీమ్‌కు సమంత ఆల్ ది బెస్ట్ చెబుతూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దుల్కర్ సల్మాన్ 41వ చిత్రానికి ‘శ్రీ శ్రీ’ టైటిల్‌ను ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం.. పై ర్యాపిడ్ చిత్రం (Rapid Chitram) చూసేయండి. Love oh Love Review: ‘లవ్‌ ఓ లవ్‌’ మూవీ రివ్యూ గాడ్ ఆఫ్ వార్: త్రివిక్రమ్ వర్సెస్ వెట్రిమారన్ మరోసారి ధనుష్ - వెట్రిమారన్ కాంబో.. టైటిల్ గ్లింప్స్‌కు గూస్‌బంప్స్! Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్‌

సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy2 Aug 2026
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలోని సీఎం వీడియో కాన్ఫరెన్స్ సీన్‌ను చిన్నారి ఆర్నా ఏఐ సాయంతో రీ-క్రియేట్ చేసిన తీరుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మురిసిపోయారు. కోలీవుడ్ స్టార్ కపుల్ ఖుష్బూ, సుందర్ సి.ల పెద్ద కుమార్తె అవంతిక వివాహం గోవాలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ కోసం లండన్‌కు వెళ్ళిన రామ్ చరణ్‌కు హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఇండియన్ సినిమా టాప్ డైరెక్టర్లు, నిర్మాతలతో నవీన్ పోలిశెట్టి దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. హర్షిత్ రెడ్డి హీరోగా శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ‘దీవానా’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ సంబరాలను జరుపుకుంది.. ఇంకా ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. మొన్ననే కలిసి ఫొటోలు దిగాం.. నమ్మలేకపోతున్నా: భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి ‘జననాయగన్‌’ నిర్మాతకు తమిళనాడు ప్రభుత్వం కీలక బాధ్యత! సీఎంకి కాబోయే భార్యనా.. మజాకానా.. 3 కోట్ల నెక్లెస్ తో త్రిష రచ్చ

సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy20 Jun 2026
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటించిన ‘నాగబంధం’ నుంచి ట్రైలర్ విడుదలైంది. ధనుష్ 55వ చిత్రానికి ‘ఓమ్’ టైటిల్‌ను ఫిక్స్ చేయడంతో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు. రాజశేఖర్ వర్మ ప్రధాన పాత్రలో హరిహరన్ తెరకెక్కిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘కాళంకి భైరవుడు’. వైవిధ్యమైన గ్రామీణ నేపథ్యంతో రానున్న ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు సాయి రాజేశ్ విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘మకుటం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘రైజ్ ఆఫ్ లింగ’ విడుదలైంది. దర్శకుడు రాజ్‌ కుమార్‌ సంతోషి దేశ విభజన నాటి విషాదాల నేపథ్యంలో తెరకెక్కించిన హిస్టారికల్ డ్రామా ‘బట్వారా 1945’ నుంచి టీజర్ విడుదలైంది. తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘జాంబిరెడ్డి’ సినిమా పార్ట్ 2 షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో తేజపై కీలక సీన్స్ చిత్రీకరించినట్లుగా సమాచారం.. ఇంకా ఇలాంటి మరెన్నో సినీ విశేషాలు తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. రుక్మిణి వసంత్‌ మార్ఫింగ్ ఫొటోలు.. ముగ్గురు అరెస్ట్! హీరోయిన్లను అలా లాగుతున్నాడేంటి? దర్శకేంద్రుడి పై మరోసారి విమర్శలు Maa Inti Bangaram Movie Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ

సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
Chitrajyothy14 Jun 2026
సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వచ్చిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ‘పద్మనాభస్వామి రథయాత్ర’ పేరుతో హైదరాబాద్ నుంచి వారణాసి వరకు ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు ‘నాగబంధం’ మేకర్స్. అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో మరోసారి వాయిదా పడింది. శర్వానంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’ తుది దశకు చేరుకుంది. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ నటిస్తున్న ‘ఓ.. సుకుమారి’ నుంచి టీజర్ విడుదలైంది... వంటి మరెన్నో విశేషాలను తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. బుచ్చిబాబు సారీ చెప్పడం నాకు నచ్చలేదు: అనంత శ్రీరామ్ దిశా పటానీ ఇదేం అరాచకం.. ఏం పెట్టి పెంచుతున్నావ్ తల్లో! ‘ఫౌజీ’ రిలీజ్ ప్లాన్ మారిందా! అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందేనా?

స న వ ర త కద బ ర య ప డ చ త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in