సినీ ప రిశ్ర మ లో విషాదం.. ప్ర ముఖ త మిళ న టుడు
Actor ProfileActor

సినీ ప రిశ్ర మ లో విషాదం.. ప్ర ముఖ త మిళ న టుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
సినీ ప రిశ్ర మ లో విషాదం.. ప్ర ముఖ త మిళ న టుడు, ద ర్శ
10TV Telugu31 Jul 2026
సినీ ప రిశ్ర మ లో విషాదం.. ప్ర ముఖ త మిళ న టుడు, ద ర్శ

K Bhagyaraj : సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ చిత్రనిర్మాత, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ క‌న్నుమూశారు. గుండెపోటుతో ఈ రోజు (జూన్ 27 శ‌నివారం) చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 73 సంవ‌త్స‌రాలు. 25 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మ‌రో 75 సినిమాల్లో ఆయ‌న న‌టించారు. ఆయన మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు